తిరుమల: ఏకంగా 12 గంటలు నాన్‌స్టాప్‌గా.. టీటీడీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది

9 months ago 19
TTD 12 Hour Nonstop Upanishad Discourse: తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో 12 గంటలపాటు ఉపనిషత్తులపై శ్రీ పొన్నా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యానం ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. తైత్తిరీయ, మాండూక్య, ప్రశ్నోపనిషత్తులతో సహా పలు ఉపనిషత్తుల సందేశాలను ఆయన వివరించారు. మరోవైపు, తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ముగింపు వేడుకలో శ్రీమలయప్పస్వామి బంగారు కవచంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Read Entire Article