తిరుమల ఒక్క గది కోసం ఏకంగా రూ.వేలల్లో.. ఆ ఉద్యోగి తొలగింపు, మరొకరు సస్పెండ్

1 year ago 22
Dwaraka Tirumala Temple Employee Suspend: చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకాతిరుమల ఆలయంలో గదుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని భక్తులు ఫిర్యాదు చేశారు. కొందరు ఉద్యోగులు భక్తుల నుండి డబ్బులు తీసుకొని అక్రమంగా గదులు కేటాయించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆలయ అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టారు. ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ఇంతకీ ఆ ఉద్యోగులు ఏం చేశారు? వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవాల్సిందే!
Read Entire Article