తిరుమల కోసం సరికొత్త ఆలోచన.. మూడు వారాలు గడువు, టీటీడీ ఆహ్వానం

1 month ago 3
TTD Invites Proposals For Tirumala Vision 2047: టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. స్వ‌ర్ణాంధ్ర‌ విజన్ – 2047కు అనుగుణంగా తిరుమలలోనూ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణం, వారసత్వ పరిరక్షణపై దృష్టిసారించేందుకు ‘తిరుమల విజన్‌ 2047’ను ప్లాన్ చేసింది. ఈ మేరకు ప్రఖ్యాత ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు కోరింది. తిరుమల విజన్‌ డాక్యుమెంట్‌ 2047 రూపకల్పనపై టీటీడీ ఫోకస్ పెట్టింది. అయితే మూడు వారాల్లోగా ఆసక్తి కలిగిన ఏజెన్సీలు తమ ప్రతిపాదనలు పంపాలని కోరింది.
Read Entire Article