తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అపచారం.. పట్టపగలే బరితెగించిన యూట్యూబర్‌, కేసు నమోదు

1 month ago 4
Dwaraka Tirumala Youtuber Drone: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో డ్రోన్ కలకలం రేపింది. చిన్న వెంకన్న ఆలయ డ్రోన్ వీడియో యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక యూట్యూబర్ పట్టపగలు క్షేత్రంపై డ్రోన్‌ ఎగురవేసి వీడియోను రికార్డ్ చేశారు. ఆలయ అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.. ఆ య్యూట్యూబర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ద్వారకా తిరుమల ఆలయంలో వీడియోలు తీయడం నిషేధం.. అయినా సరే యూట్యూబర్‌ నిబంధనల్ని ఉల్లంఘించాడు.
Read Entire Article