తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల మోసాలు కొనసాగుతున్నాయి. సిరిసిల్లకు చెందిన విజయ్ అనే వ్యక్తి తోమాల సేవా టికెట్ల పేరుతో రూ.65,000 మోసపోయాడు. బాలాజీ అనే దళారీ నకిలీ టికెట్లు సృష్టించి అతనికి పంపాడు. మోసపోయానని గ్రహించిన విజయ్ పోలీసులను ఆశ్రయించాడు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దళారుల ప్రలోభాలకు లొంగి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.