తిరుమల: టీటీడీపై భార్యాభర్తల ప్రశంసలు.. గంటలో అలా జరిగింది, చాలా ఆనందంగా ఉందంటూ!

2 weeks ago 4
Tirumala TTD Purse Handed Over To Devotee: తిరుమల శ్రీవారి ఆలయానికి దర్శనం కోసం వచ్చిన దంపతులు. ఆలయంలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో స్కానింగ్ దగ్గర ఓ ఘటన జరిగింది.. ఆ దంపతులు వారి వస్తువుల్ని స్కాన్ చేసే సమయంలో పర్సును పోగొట్టుకున్నారు. అయితే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే పర్సును గుర్తించారు.. వెంటనే దంపతుల్ని గుర్తించి వారిని పిలిపించి వారి పర్సును తిరిగి ఇచ్చేశారు. . వారు ఆనందం వ్యక్తం చేశారు.
Read Entire Article