తిరుమల తరహాలో ఆ ఆలయంలో భక్తులకు అద్భుత అవకాశం.. ఏడాదికి ఒకసారి ప్రత్యేక దర్శనం ఉచితం

7 months ago 6
Simhachalam Temple Anna Prasadam Donation: తిరుమల తరహాలో పలు ఆలయాల్లో ఉచిత అన్నప్రసాద పథకం నడుస్తోంది. అయితే సింహాచలం అప్పన్న దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు.. అక్కడ కూడా భక్తులు అన్నప్రసాదానికి విరాళాలు అందజేయొచ్చు. రూ.10వేల పైన విరాళం అందజేస్తే ఆ భక్తులకు స్వామివారి ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు. ఈ మేరకు విరాళాలు అందజేసే భక్తుల్ని నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article