తిరుమల దర్శన క్యూలైన్‌లో భక్తురాలిని పాము కాటు వేయలేదు.. అసలేం జరిగిందో చెప్పిన టీటీడీ

1 week ago 3
TTD Clarity On Snake Bite To Devotee In Tirumala: తిరుమలలో భక్తురాలిని పాము కాటు ఘటనపై టీటీడీ స్పందించింది. ఆ ప్రచారంలో నిజం లేదని తెలిపింది. ఆమె పాము కరిచినట్లుగా పొరపాటుపడ్డారని.. ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రికి తీసుకెళ్లామని.. భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆ దంపతులు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.
Read Entire Article