Tirumala Darshan Aadhaar Authentication: తిరుమలలో భక్తుల దర్శనాలు, గదులు, ఆర్జిత సేవలకు సంబంధించి అక్రమాలకు చెక్ పెట్టాలని టీటీడీ ప్లాన్ చేసింది. ఈ మేరకు దళారులకు, ఫేక్ ఆధార్‌లకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆధార్ ఫేస్ రికగ్నిషన్, ఆధార్ నిర్ధారణపై ఫోకస్ పెట్టింది. యూఐడీఏఐతో ఇప్పటికే చర్చించగా.. ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.