తిరుమల రూ.300 దర్శనం టికెట్లు దొరకలేదా.. భక్తులకు మరో ఛాన్స్.. హోమం టికెట్లు బుక్ చేసుకోండి

3 hours ago 2
Tirumala Divyanugraha Homam May 2026 Tickets Release On April 25th: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. మే నెలలో దర్శనం చేసుకోవాలనుకునేవారికి టీటీడీ మంచి అవకాశం కల్పించింది. మే నెలకు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను విడుదల చేయనున్నారు. ఈ టికెట్లు బుక్ చేసుకున్నవారు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లు ఈ నెల 25న విడుదల చేయనున్నారు.
Read Entire Article