తిరుమల లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

1 week ago 2
Supreme Court On Tirumala Laddu One Man Panel: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి మాత్రం ఎదురు దెబ్బ తగిలింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ నియమకాన్ని మాజీ ఎ:పీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టులో సవవాల్ చేశారు. ఆ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
Read Entire Article