తిరుమల లడ్డూ తయారీ మరింత వేగంగా.. సీఎస్‌కే ఓనర్ విరాళంతో..

10 months ago 23
తిరుపతి లడ్డూ తయారీ సామర్థ్యం పెరగనుంది. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్ అందించిన విరాళాలతో తిరుమలలోని బూందీ పోటులో ఆధునిక పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు సీఎస్‌కే సీఈఓ విశ్వనాథన్.. టీటీడీ అధికారులతో సమావేశమై బూందీ పోటులో పనులను పరిశీలించారు. భవిష్యత్తులోనూ మరింత సహకారం కొనసాగిస్తామని సీఎస్‌కే ప్రతినిధి వెల్లడించారు. అయితే గతంలోనూ బూందీ పోటు నిర్మాణానికి శ్రీనివాసన్ విరాళాలు అందించిన విషయం తెలిసిందే.
Read Entire Article