తిరుమల లడ్డూ వివాదంలో మరో సంచలనం.. ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌కు కేంద్రం నోటీసు

4 months ago 6
Fssai Notice To Ar Dairy Foods: తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడులోని దిండుక్కల్‌ ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసు జారీ చేసింది. నెయ్యి సరఫరా చేసిన నాలుగు కంపెనీల నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. అందులో ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ పంపిన నెయ్యి కల్తీ అయినట్లు తేలిందని. ఈ మేరకు వివరణ కోరుతూ సదరు కంపెనీకి కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది.
Read Entire Article