Tirupati Secunderabad Special Rail: తిరుమలలో గతవారం నుంచి భారీగా భక్తుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా వీకెండ్‌లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. మరోవైపు రాయలసీమ మీదుగా బెంగళూరు నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యే రైళ్లు నడుపుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.