తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆ ఒక్కరోజు రెండు ఘాట్ రోడ్లలో వాళ్లకు అనుమతి లేదు

4 months ago 6
Tirumala Two Wheelers Banned In Ghat Roads: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామికి ప్రియమైంది గరుడ వాహనసేవ. ఆ రోజున భారీగా వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమల రెండు ఘాట్లలోనూ బైక్‌ల రాకపోకలను నిషేధించినట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. అందుకే గరుడసేవను దృష్టిలో పెట్టుకుని అక్టోబరు 7 తేదీ రాత్రి 9 గంటల నుంచి 9వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఘాట్లలో ద్విచక్రవాహనాలు అనుమతించరు.
Read Entire Article