Tirumala Special Trains: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.. స్వాతంత్య్ర దినోత్సవ రద్దీ పెరుగుతుందనే అంచనాలతో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాచిగూడ నుంచి తిరుపతికి.. తిరుపతి నుంచి నాగర్‌సోల్‌కు రెండు రైళ్లు నడుపుతోంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.. అలాగే కడప మీదుగా నడిచే రైళ్లకు అదనంగా మరికొన్ని స్టాప్‌లు కేటాయించాలని ప్రజల నుంచి వినతులు వెళుతున్నాయి. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.