తిరుమల వెళ్లే భక్తులకు సూపర్ న్యూస్.. కొండపై కొత్త బ్రాండెడ్ హోటల్స్, పూర్తి వివరాలివే!

1 month ago 3
TTD Plans For Branded Hotels In Tirumala: తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకు అందించేలా పేరొందిన బ్రాండెడ్‌ హోటళ్లు ఏర్పాటు చేసే విధానాన్ని తీసుకొస్తున్నారు. బ్రాండెడ్‌ హోటళ్లు వాటి పేరు, ప్రఖ్యాతుల కోసం భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు కొత్త హోటల్స్‌కు సంబంధించిన లైసెన్స్ జారీ చేసేందుకు విధి విధానాలు ఖరారు చేశారు. హోటల్స్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article