తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త.. త్వరలోనే అందుబాటులోకి

1 year ago 31
Tirumala Sri Venkateswara Museum: తిరుమలలో ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులను టీటీడీ చైర్మన్ పరిశీలించారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. ఎస్వీబీసీ ఛానెల్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాల నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. యువతను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భద్రతపై పలు సూచనలు చేశారు.
Read Entire Article