Tirumala Annaprasadam Curd Will Add To Menu Soon: వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల క్షేత్రం పవిత్రంగా ఉండాలని.. వెంకన్న కొండ రాజకీయాలకు వేదిక కాకూడదన్నారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి నామస్మరణ తప్ప మరొకటి వినపడకూడదన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆస్తులు, ఇతర అంశాలలో పారదర్శకంగా వ్యవహరిస్తామని.. తామంతా టీటీడీకి ధర్మకర్తలమే తప్ప పెత్తనం చేయడానికి కాదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.