తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న ప్రత్యేకంగా.. ప్రతి ఏటా ఇదో ఆనవాయితీ

2 weeks ago 8
Tirumala Temple Sri Rama Navami Asthanam On April 6th: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయని వెల్లడించింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీరామ నవమి కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article