తిరుమల శ్రీవారి కోసం రిలయన్స్ భారీ విరాళం.. ఏకంగా వందల కోట్లు, భక్తుల కోసం

4 days ago 1
Tirumala Modern Kitchen With Rs 120 Crores With The Help Of Reliance: తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ సహకారంతో తిరుమలలో మోడ్రస్ కిచెన్, డైనింగ్ బ్లాక్‌ను నిర్మిస్తున్నారు. ఏకంగా రూ.120 కోట్లతో దీనిని నిర్మించనున్నారు. గతవారం టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటన కూడా చేశారు. త్వరలోనే టీటీడీ రిలయన్స్‌తో ఎంవోయూ చేసుకోనుంది.
Read Entire Article