Tirumala Rs 300 Darshan Tickets 4.8 Lakhs: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు ప్రతి రోజూ వస్తుంటారు. ఈ క్రమంలో మే నెలకు సంబంధించిన దర్శన టోకెన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవల వంటి టోకెన్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అయితే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయగా.. కేవలం 20 నిమిషాల్లోనే 4.8 లక్షల టికెట్లు బుక్ చేసుకున్నారు.