తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొస్తుండగా ఇలా జరిగిందేంటి.. అయ్యో పాపం ముగ్గురు బలి

8 months ago 11
Annamayya District Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కురబలకోట మండలం వద్ద టెంపోను లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. బాధితులు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన వారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మరోవైపు తిరుమలలో జీఎన్సీ టోల్‌గేట్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
Read Entire Article