తిరుమల శ్రీవారి దర్శనాల పేరుతో రూ.కోటి సంపాదించాడు.. అమ్మో, వీడు మామూలోడు కాదు

10 months ago 24
Tirumala Darshan Scam Event Manager Arrest: తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను మోసం చేస్తున్న బురిగాల అశోక్‌ కుమార్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 'రాక్‌స్టార్‌ ఈవెంట్స్‌' పేరుతో నకిలీ ఈవెంట్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తూ, దర్శనాలు, సేవలు, గదుల బుకింగ్‌ల పేరుతో లక్షల్లో వసూలు చేసి మోసం చేశాడు. కోటి రూపాయలకు పైగా లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Entire Article