తిరుమల శ్రీవారి దర్శనాలపై జాగ్రత్త.. కఠిన చర్యలు తప్పవు.. టీటీడీ సీరియస్ వార్నింగ్

6 hours ago 1
Tirumala Strict Action If Devotees Are Cheated: తిరుమల శ్రీవారి భక్తుల్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అలర్ట్ చేశారు.. పలు కీలక సూచనలు చేశారు. ఇకపై వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. ఇటీవల జరిగిన ఈ అంశాన్ని ప్రస్తావించారు. తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల ఆశజూపి ఎన్ఆర్ఐ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు.
Read Entire Article