తిరుమల శ్రీవారి దర్శనాలు రికార్డు స్థాయిలో.. హుండీ ఆదాయం భారీగా పెరిగింది, ఏడాదిలో ఎంతంటే!

4 months ago 20
Tirumala Record Number Of Darshans And Huge Hundi Income: తిరుమల శ్రీవారి దర్శనాలు 2025-26లో రికార్డు స్థాయిలో పెరిగాయి. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు నెలల పాటు ప్రతినెలా రూ.120 కోట్లకు పైగా హుండీ ఆదాయం సమకూరింది. ఇటు లడ్డూ విక్రయాలు కూడా భారీగా పెరిగింది.. ఏకంగా 12.68 శాతం వృద్ధి కనిపించింది. తిరుమలలో వసతి గదుల ద్వారా ఆదాయం పెరిగింది.. అన్నప్రసాదాలు స్వీకరించే వారి సంఖ్య పెరిగింది.
Read Entire Article