TTD MoU With CSIR CFTRI Srivari Prasadam: సీఎస్‌ఐఆర్-సీఎఫ్‌టీఆర్‌ఐతో టీటీడీ చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి కేంద్ర మంత్రి సమక్షంలో సీఎస్‌ఐఆర్–సీఎఫ్‌టీఆర్‌ఐతో టీటీడీ ఈ ఒప్పందం చేసుకున్నారు. శ్రీవారి ప్రసాదాల తయారీ, నిల్వ, నాణ్యత పరీక్షల్లో శాస్త్రీయ విధానాల అమలు చేస్తారు. ప్రసాదాల భద్రత, పోషక విలువలు, నాణ్యత మరింత మెరుగుదలే లక్ష్యం అని టీటీడీ ప్రకటనలో తెలిపింది.