తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు.. విదేశీ కళాకారులు కూడా..

1 hour ago 1
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అలాగే బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులతో పాటుగా విదేశీ కళాకారులు కూడా రానున్నట్లు టీటీడీ తెలిపింది. గతేడాది కంటే మెరుగైన రీతిలో బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని.. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని టీటీడీ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
Read Entire Article