Tirupati Police Review On Tirumala Brahmotsavams: తిరుమలలో బ్రహ్మోత్సవాల వేళ పోలీసులు అలర్ట్ అయ్యారు. తిరుపతిలో భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు భద్రతాపరమైన అంశాలపై చర్చించారు. ట్రాఫిక్ నియంత్రణ, రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలు, అదనపు బస్సులు వంటి అంశాలపై ఫోకస్ పెట్టారు. ఇటు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సమావేశమై వారికి అవగాహన సదస్సు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.