తిరుమల శ్రీవారి భక్తుల భద్రత కోసం రోబోట్ డాగ్.. టీటీడీ కొత్త ఆలోచన..

3 hours ago 3
తిరుమలలలో వన్యప్రాణుల సంరక్షణ, భక్తుల భద్రతకు టీటీడీ సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఆధునిక సాంకేతికతను వినియోగించి ఈ అంశాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తిరుమలలో రోబోట్ డాగ్ వినియోగాన్ని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. రోబోట్ డాగ్ ద్వారా తిరుమల అటవీ ప్రాంతాల్లో రియల్‌టైమ్ మానిటరింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు.
Read Entire Article