తిరుమల శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు.. టీటీడీ కీలక నిర్ణయం

1 month ago 4
No Restrictions On Tirumala Laddu For Devotees: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు అడిగినన్న లడ్డూలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు లడ్డూ పోటు సిబ్బంది నియామకంపై ఫోకస్ పెట్టింది. అదనపు లడ్డూల తయారీ కోసం సిబ్బందిని త్వరలోనే నియమించబోతున్నట్లు తెలుస్తోంది. అదనపు సిబ్బంది నియామకం పూర్తైతే భక్తులకు కోరినన్ని లడ్డూలను అందజేయొచ్చని టీటీడీ చెబుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article