TTD Tender Cum Auction Of Mixed Rice: తిరుమల శ్రీవారి భక్తులకు, ప్రజలకు ముఖ్యమైన గమనిక.. టీటీడీ మరో అద్భుతమైన అవకాశం కల్పించింది. ఏప్రిల్ 10న తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్‌డ్ బియ్యం టెండర్ కమ్ వేలం నిర్వహించనున్నారు. తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో జరుగనుంది. వేలంలో పాల్గొనేందుకు ఇలా చేయండి.. ఇతర వివరాలకు టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.