తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల దర్శనం వేళలు మారాయ్.. ఆగస్ట్ 1 నుంచే ప్రారంభం..

7 months ago 5
Srivani Tickets Darshan Timings in Tirumala: భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని.. వారికి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవాణి దర్శనం వేళల్లో టీటీడీ తాజాగా మార్పులు చేసింది. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి తిరుమలలో శ్రీవాణి టికెట్లు కలిగిన భక్తులకు దర్శనం వేళలు మారనున్నాయి. ఇకపై శ్రీవాణి దర్శనం టికెట్లను ఏరోజుకు ఆ రోజు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆగస్ట్ ఒకటి నుంచి ఆగస్ట్ 15 వరకూ ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Read Entire Article