తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన.. ఫోన్ నంబర్లు కూడా..

11 months ago 29
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. భక్తులను ఉద్దేశించి టీటీడీ కీలక సూచనలు చేసింది. టీటీడీ ఈవో శ్యామలరావు పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ నిర్వహిస్తున్నారని టీటీడీ తెలిపింది. ఈ నకిలీ అకౌంట్ ద్వారా డబ్బులు అడుగుతున్నారని.. ఇలాంటి నకిలీ అకౌంట్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. ఏ వివరాలకైనా టీటీడీ అధికారిక వెబ్ సైట్, సోషల్ మీడియా హ్యాండిళ్లను మాత్రమే విశ్వసించాలని భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది.
Read Entire Article