తిరుమల: శ్రీవారి భక్తులకు ఆ ఇబ్బంది తప్పనుంది.. టీటీడీ కీలక నిర్ణయం..!

1 year ago 26
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా టీటీడీ ఈవో శ్యామలరావు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే రద్దీ సమయంలో వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులు ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేకుండా.. వేరొకచోట మరో అన్న ప్రసాద భవనం ఏర్పాటు చేసే ఆలోచన పరిశీలించాలని అధికారులకు సూచించారు.
Read Entire Article