తిరుమల శ్రీవారి భక్తులకు కొత్త సర్వీస్.. గంటన్నరలో తిరుపతికి.. సీట్లన్నీ ఫుల్

5 months ago 7
Tirupati To Rajahmundry Flight Response In Two Days: రాజమహేంద్రవరం-తిరుపతి కొత్త విమాన సర్వీసు అక్టోబర్ 1న ప్రారంభమైంది. అలయన్స్‌ ఎయిర్‌ లైన్స్ నడుపుతున్న ఈ సేవ ఉభయ గోదావరి జిల్లాల భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేసింది. కేవలం గంటన్నరలో తిరుపతి చేరుకోవచ్చు, ప్రయాణ సమయం చాలా తగ్గింది. వారంలో మూడు రోజులు అందుబాటులో ఉండే ఈ సర్వీసుకు రెండు రోజుల్లోనే ప్రయాణికుల మంచి స్పందన లభించింది.
Read Entire Article