తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. దర్శనం, వసతి ఉచితంగా.. వెంటనే బుక్ చేస్కోండి

1 year ago 27
Tirumala June Srivari Seva Online Quota Release On April 30: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త! శ్రీవారి సేవ చేసుకునే అద్భుత అవకాశం మళ్ళీ రానుంది. ఏప్రిల్ 30న స్వచ్ఛంద సేవ కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. కొత్తగా గ్రూప్ లీడర్ సేవను ప్రారంభించనున్నారు. సేవలో నాణ్యతను పెంచేందుకు టీటీడీ పలు మార్పులు చేసింది. ఈ సేవలకు ఉచిత దర్శనం, వసతి కూడా కల్పిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ సేవను బుక్ చేసుకోండి!
Read Entire Article