Tirupati To Visakhapatnam Weekend Special Train: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. నాలుగైదు నెలలుగా తిరుమలలో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి నుంచి విశాఖపట్నానికి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఏపీ మీదుగా నడిచే మరికొన్ని ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.