తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆ మూడు రోజులు దర్శనం టికెట్లు ఇవ్వరు

2 months ago 7
TTD Additional Eo Review On Radhasapthami: తిరుమలలో ఫిబ్రవరి 04న మినీ బ్రహ్మోత్సవం తరహాలో రథసప్తమి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను చేస్తుండగా.. టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి కీలక సమీక్ష చేశారు. ఈ మేరకు భక్తులు గ్యాలరీలోకి ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు చేశారు. అలాగే భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. తిరుమలలో రథసప్తమి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగుతూభక్తులను ఆశీర్వదించనున్నారు.
Read Entire Article