పెద్దపల్లిలో ట్రైన్ ఇంజిన్ మార్పు సమయం తగ్గించేందుకు నిర్మించిన బైపాస్‌తో కరీంనగర్- తిరుపతి రైలుకు హాల్టింగ్ రద్దయింది. ఇకపై ఈ రైలు పెద్దపల్లి స్టేషన్ మీదుగా రాకుండా జమ్మికుంట, వరంగల్ మీదుగా వెళ్తుంది. IRCTC వెబ్‌సైట్‌లో పెద్దపల్లి స్టేషన్ పేరు తొలగించడంతో ప్రయాణికులు రిజర్వేషన్ల కోసం అయోమయంలో ఉన్నారు.