తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. దర్శన టోకెన్లు రద్దు, ఇబ్బంది పడొద్దు

4 weeks ago 11
TTD Sarva Darshan Tokens Cancelled In Tirupati: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. వారి కోసం ప్రతి రోజూ తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌‌లో భక్తులకు SSD టోకెన్లు జారీ చేస్తున్నారు. అయితే గురువారం దర్శనానికి సంబంధించి బుధవారం SSD టోకెన్లు రద్దు చేశారు. ఇవాళ SSD టోకెన్లు జారీ చేయరని టీటీడీ తెలిపింది.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి.
Read Entire Article