తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. మూడు రోజుల పాటూ దర్శనాలు రద్దు, ఆ టోకెన్లు ఇవ్వరు

1 month ago 3
Tirumala Darshans Cancelled On January 25: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ నుంచి ముఖ్య గమనిక. ఈ నెల 25న రథ సప్తమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. అంతేకాదు రథ సప్తమి సందర్భంగా.. భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అన్న ప్రసాదాలు, భద్రత, వైద్య సేవలకు టీటీడీ ప్రాధాన్యత ఇస్తోంది. తిరుమలలో వాహన సేవల వివరాలు కూడా వెల్లడించారు.
Read Entire Article