తిరుమల శ్రీవారి భక్తులకు మరో అద్భుత అవకాశం.. ఒకేసారి ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శనం

3 months ago 17
Tirurmala Sv Apanna Hridaya Scheme Vip Break Darshan: తిరుమల శ్రీవారి పేరుతో టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టుల్లో శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకం ఒకటి. ఈ మేరకు భక్తులు రూ.లక్ష విరాళం అందజేస్తే ఐదుగురికి వీఐపీ బ్రేక్‌ దర్శనం (ఒకసారి మాత్రమే) కల్పిస్తున్నారు. విరాళం ఇచ్చిన మరుసటి రోజే వీరికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. రూ.లక్షతో పాటుగా వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్‌ ధర రూ.2,500 కూడా చెల్లించాలి.
Read Entire Article