తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ ఉచిత దర్శన టోకెన్ల జారీ వేళల్లో మార్పు

2 hours ago 1
TTD Make Changes In SSD Tokens Issuance Timings: తిరుమల దర్శనానికి SSD టోకెన్లు జారీ చేసే సమయం లో మార్పులు చేశారు. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రే టోకెన్లు జారీ చేశారు. ప్రస్తుతం వేసవి సెలవులు ముగియడంతో శుక్రవారం నుంచి మధ్యాహ్నం 1.30 గంటల నుంచి టోకెన్లు ఇవ్వడం ప్రారంభించారు. భక్తులు ఆధార్కార్డు తీసుకెళ్లి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర టోకెన్లు తీసుకోవచ్చు.
Read Entire Article