తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. 14న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ!

4 hours ago 1
శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధమైంది. 14వ తేదీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనుండగా.. 15వ తేదీ మంగళవారం ధ్వజారోహణం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలైన అష్టదల పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్, సహస్రదీపాంలకర సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను టీటీడీ రాష్ట్ర గవర్నర్‌కు అందజేసింది.
Read Entire Article