తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ నెలలో రెండుసార్లు గరుడ సేవ..

3 weeks ago 13
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఆగస్ట్ నెలలో తిరుమలలో రెండుసార్లు గరుడ సేవలు నిర్వహించనున్నారు. గరుడ పంచమి, శ్రావణ పౌర్ణమి సందర్భంగా రెండు రోజులు గరుడ సేవ నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆగస్ట్ 17, ఆగస్ట్ 28వ తేదీలలో గరుడ సేవలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మరోవైపు సెప్టెంబర్ నెలలో జరిగే బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవను నిర్వహిస్తారు.
Read Entire Article