తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం, వసతి గదుల్ని బుక్ చేస్కోండి

3 hours ago 1
Tirumala Darshan Tickets And Accommodation: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, జూలై నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు, తిరుమల, తిరుపతి గదుల కోటాను కూడా విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. మే 6 నుంచి 8 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు తిరుమలలో వైభవంగా జరగనున్నాయి.
Read Entire Article