తిరుమల శ్రీవారి మహిళా భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేస్కోండి

7 months ago 6
Tiruchanur Temple Varalakshmi Vratham Tickets On July 31st: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనేందుకు వీలుగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంచారు. అదే రోజు సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. మరోవైపు, అన్నమయ్య జిల్లా తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణకు అంకురార్పణ జరిగింది.
Read Entire Article