తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు.. భక్తులకు అలర్ట్, పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

10 months ago 17
Tirumala Srivari Mettu Walkway Elephants Alert: తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల గుంపు సంచారం భక్తుల్లో కలకలం రేపింది. 11 ఏనుగులు గుంపుగా తిరుగుతూ పంట పొలాలను ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఏనుగుల కదలికలను డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి చదవండి!
Read Entire Article