తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం.. రూ.10,500 అవసరం లేదు.. కేవలం రూ.120కే.. ఇలా చేస్తే చాలు..!

4 hours ago 1
తిరుమల శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలంటే శ్రీవాణి టికెట్ కొనుగోలు చేయాల్సిందే. అయితే ఈ టికెట్ ధర రూ.10,500 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇదే దర్శనానికి అంత డబ్బు అవసరం లేకుండా కూడా వెళ్లొచ్చని మీకు తెలుసా. కేవలం రూ.120కే శ్రీవారిని అతి దగ్గరి నుంచి చూసే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ దర్శనం ఎలా బుక్ చేసుకోవాలి. ఎలా దర్శనం చేసుకోవాలి.. ఆ టికెట్ల బుకింగ్ ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటుంది అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Read Entire Article